India vs New Zealand: It was not an easy win, says Rohit Sharma
#RohitSharma
#Teamindia
#Indiancricketteam
#Bcci
#HarshalPatel

న్యూజిలాండ్‌తో రెండో టీ20లో సమష్టిగా రాణించడంతోనే విజయాన్నందుకున్నామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ప్రతీకూల పరిస్థితుల మధ్య తమ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబర్చారని తెలిపాడు. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.